వికారాబాద్‌జిల్లాలో గత ఏడాదితో పోలుస్తే ఈ యేడాది క్రైం రేట్ స్వల్పంగా పెరిగిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా వార్షిక నేర నివేదికపై మీడియా సమావేశం నిర్వహించారు.