వికారాబాద్: ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటు

అనంతగిరి పర్యాటక ప్రాంతానికి ట్రెక్కింగ్​ కోసం వచ్చిన ఓ పర్యాటకురాలు గుండెపోటుతో చనిపోయింది. హైదరాబాద్​ బండ్లగూడ ప్రాంతానికి చెందిన ప్రియాంక(47) కుటుంబసభ్యులతో కలిసి శనివారం అనంతగిరికి వెళ్లారు.