విజ్ఞాన విషయాల మాలిక - వార్షిక.. జ్ఞానం నిత్యం నేర్చుకోదగిన, తెలుసుకోదగిన ప్రక్రియ

సకల చరాచర సృష్టిలో మానవుడు మిగతా జీవులన్నింటిపైనా ఆధిపత్యం వహిస్తూ ప్రపంచాన్ని శాసించే స్థితికి రావడం వెనక ఉన్న ఒకే ఒక్క కారణం -జ్ఞానం. మనిషిలో సహజంగా క్రమానుగతంగా రూపొందిన జ్ఞానం, విజ్ఞానాల అన్వేషణలే ఈ అనూహ్య పురోగతిలో కీలక భూమిక పోషించాయని చెప్పొచ్చు.