వాట్సాప్ ‘మీ సేవ’కు మంచి రెస్పాన్స్...వినియోగించుకున్న 4.5 లక్షల మంది

రాష్ట్రంలో డిజిటల్ సేవ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, మీసేవ కేంద్రాల ముందు క్యూ కట్టే అవసరం లేకుండా తీసుకొచ్చిన ‘వాట్సాప్ మీసేవ’ విధానం సామాన్యుడి బాగా ఉపయోగపడుతున్నది.