వీడిన సస్పెన్స్.. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ 2026లో ఆడటంపై బీసీసీఐ క్లారిటీ
ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఆ దేశంలో భారత వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.