ఇరు కుటుంబాల మధ్య వివాదం నేపథ్యంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండా యువకుడు సాయి సిద్ధూ నాయక్ పై వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కులం పేరుతో దూషించాడని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.