వడ్ల కొనుగోళ్లలో ఆలస్యానికి కేంద్రమే కారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.  సోమవారం ఆయన ఖమ్మం జిల్లాలోని యాతాలకుంట టన్నెల్​పనులను పరిశీలించారు.