వీడు అసలు మనిషేనా?.. తల్లిదండ్రులను ముక్కలుగా నరికి.. నదిలో వేశాడు

ఉత్తరప్రదేశ్‌‌‌‌ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య కోసం ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వారి మృతదేహాలను ముక్కలుగా కోసి నదిలో పడేశాడు.