ఖమ్మం జిల్లాలో ఒక్క కాంట్రాక్టర్‌కే 22కిపైగా కాంట్రాక్ట్‌లు అప్పగించడంలో అవినీతి జరిగిందంటూ దాఖలైన పిల్‌లో వాదనలు తెలుగులో వినిపించడం సరికాదని, న్యాయవాదిని నియమించుకోవాలంటూ పిటిషనర్‌కు హైకోర్టు బుధవారం సూచించింది.