విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి.. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన SFI

తెలంగాణలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.