విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు విడుదల

AP EAPCET 2026 Result date and Time: రాష్ట్రంలో లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న AP EAPCET 2026 ఫలితాలు జూన్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫలితాలను ప్రకటించనుండగా, ఈ పరీక్షకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది.