జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు.