మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.