వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

ఫేక్ ఫొటోలు, జీపీఎస్ స్పూఫింగ్‌తో విధులను ఎగ్గొట్టిన ఇద్దరు కాంట్రాక్ట్ పారిశుధ్య సిబ్బందిని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా విధుల నుంచి తొలగించింది.