వర్షాకాలం మొదలైంది. ప్రస్తుతం సాయంకాలం వర్షాలు పడుతున్నాయి. ఉదయం అంతా వేడిగా ఉన్నా.. సాయంత్రానికి వాతారణం కూల్ గా మారుతుంది. ఈ కూల్ కూల్ వెదర్ లో గరంగరం పకోడి తింటే ఆ మజానే వేరు.. అది కూడా చికెన్ పకోడి అయితే వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా!