వెనెజువెలా విలయంలో అద్భుతం... శిథిలాల కింద చిన్నారి ఊపిరి...18 రోజుల పసికందు సురక్షితం..
కరాకస్: ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన ఉత్తర వెనెజువెలాలో ఓ అద్భుతం చోటుచేసుకున్నది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి ఎటుచూసినా శిథిలాల కుప్పలు, మరణ మృదంగం వినిపిస్తున్న వేళ