విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్ సెట్.. సౌత్, నార్త్ అని ముక్కలు చేయకండి: అమిత్ షా
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తెలిపారు. ఇండియా కూటమి సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని