విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : కలెక్టర్ ప్రావీణ్య

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 22న జిల్లాలో మాక్ఎక్సర్సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.