విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్‌సింగ్
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ పా లకులను గడగడలాడించిన భారత యువతకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ అని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ పేర్కొ న్నారు.
