వైభవంగా శ్రీవారి రథోత్సవం.. గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది.