సత్తుపల్లి, వెలుగు : 'ఇన్ కం ట్యాక్స్ సమస్య ఉంది, బ్లాక్ మనీని వైట్ గా మార్చాలని అనుకుంటున్నాం, ఇందుకు రూ. 10 లక్షలు ఇస్తే.. మేము రూ. 40 లక్షలు ఇస్తాం' అంటూ మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.