వ్యవసాయశాఖలోనూ ఫేషియల్ అటెండెన్స్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే హాజరు సమాచారం

రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ, దాని అనుబంధ డిపార్ట్‌మెంట్లు, కార్పొరేషన్ ఆఫీసుల్లో ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆఫీసులకు సమయానికి రాకపోవడం, వచ్చినా త్వరగా వెళ్లిపోవడం వంటి నిర్లక్ష్యాలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది.