వర్కర్ టు ఓనర్‌‌‌‌ స్కీమ్ ..సంక్రాంతిలోగా అమలు చేయాలి

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ‘సిరిసిల్ల నేత కార్మికులకు సంక్రాంతి లోగా వర్కర్‌‌‌‌ టు ఓనర్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను అమలు చేయాలి లేదంటే సిరిసిల్ల అపెరల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఎదుట 10 వేల మంది నేత కార్మికులతో ధర్నా చేస్తా’ అని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ హెచ్చరించారు.