వరంగల్ ‘మెడికవర్’లో స్టమక్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స

ప్రాణాంతక కడుపు క్యాన్సర్ తో బాధపడుతున్న 55 ఏండ్ల వ్యక్తికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించినట్లు వరంగల్ మెడికవర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డా.సునీల్ నాగుల తెలిపారు.