వార్డుల విభజనలో జోక్యానికి హైకోర్టు నో.. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై విచారణ
జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్, కొత్త వార్డుల ఏర్పాటు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లల్లో జోక్యం చేసుకునేందుకు, ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.