వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీపై దాడి..తలకు తీవ్రగాయాలు

పశ్చిమబెంగాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ముపై దాడి జరిగింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జలైపురి ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది.