వరల్డ్ కప్‌కు వచ్చి బోస్టన్ బీర్లన్నీ తాగేశారా?.. స్కాట్లాండ్ ఫ్యాన్స్ రచ్చ

Boston Beer Crisis: దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్కాట్లాండ్ జట్టు ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీకి క్వాలిఫై అవ్వడంతో.. ఆ దేశానికి చెందిన లక్షలాది మంది అభిమానులు (టార్టాన్ ఆర్మీ) అమెరికాలోని బోస్టన్ నగరానికి తరలివచ్చారు.