వరుసగా రెండోసారి విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ కు విదర్భ
టాస్ ఓడిన విదర్భ 50 ఓవర్లలో 300/9 స్కోరు చేసింది. అథర్వ తైడ్ (62), ధ్రువ్ షోరే (49), రవికుమార్ సమర్థ్ (23) రాణించారు. యష్ కడం (19), రోహిత్ బింకర్ (15) మోస్తరుగా ఆడారు
జనవరి 14, 2026
1