వర్సి టీల ఎ ఫ్‌డీలను సర్కారు కాజేసే కుట్ర : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సర్కారు కన్ను పడిందని, అభివృద్ధి పేరుతో వాటిని కాజేయాలని చూస్తున్నదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.