వరాహ రూపంలో భద్రాద్రి రామయ్య

శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్​పత్​ఉత్సవాల్లో సోమవారం భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి వరాహ రూపంలో దర్శనమివ్వగా భక్తులు తిలకించి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.