వాలెంటెన్స్: . లైఫ్ పార్ట్నర్ కు ఇలాంటి ప్రామిస్ లు చేయండి.. జీవితమంతా హ్యాపీనే..!

ప్రామిస్ అనేది రాతపూర్వక వీలునామా కాదు. వట్టి మాటలు ఇచ్చి పుచ్చుకోవడం.. వాటిని మాటలకే పరిమితం చెయ్యటం అంతకన్నా కాదు. రెండు మనసులు ఒకే నిర్ణయానికి రావడం ప్రామిస్. ఆ నిర్ణయానికి కట్టుబడి కష్ట సుఖాల్లో జీవితాంతం కలిసి నడవడం డబుల్ ప్రామిస్. వాలెంటైన్ వీక్ లో ఈ రోజు ప్రామిస్ డే.