వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం ..ఈ వెహికల్ ద్వారా పోషకాహారం, హెల్త్ చెకప్స్

‘మొబైల్ అంగన్​వాడీ’ వాహనాన్ని మంగళవారం హైదరాబాద్​లో మంత్రులు వివేక్, సీతక్క ప్రారంభించారు. కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఈ వెహికల్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సేవలందించనుంది.