వేలు సంపాదించే అధికారికి కోట్లాది ఆస్తులు.. మొత్తంగా 41 ఫ్లాట్లు, విలువ ఎంతంటే?

కాన్పూర్‌లో ఇటీవల జరిగిన అతిపెద్ద అవినీతి కేసులో ఒక రెవెన్యూ అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న అలోక్ దూబే.. తన అధికారిక ఆదాయానికి మించి రూ. 50 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తులో ఆయనకు చెందిన 41 ప్లాట్లు బయటపడ్డాయి. ఈ అక్రమాల నేపథ్యంలో ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది.