విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ 100 ఎలక్ట్రిక్ బస్సులు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు స్పెషల్ సర్వీసులు!
విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ 100 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. దశల వారీగా ఇవి రోడ్లపైకి ఎక్కనున్నాయి. అంతేకాదు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇక్కడ నుంచి స్పెషల్ సర్వీసులను నడపనున్నారు అధికారులు.