విశ్లేషణ : ‘రైతే రాజు’ అనేది నినాదమేనా...? వాస్తవాలేంటి..?

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే "రైతే రాజు" నినాదాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. దళారుల దోపిడీ, నాసిరకం విత్తనాలు, మార్కెట్ మాయాజాలం మధ్య అన్నదాతలు నలిగిపోతున్న పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి.