వాహన పోర్టల్ లో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసుకోండి:రవాణ శాఖ

రాష్ట్రంలోని అన్ని రకాల వాహనదారులు ‘వాహన్’ పోర్టల్‌కు తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.