‘వీ6 వెలుగు’లో కథనాలపై స్పందన.. ఎగవేత మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం: అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్

కరీంనగర్ జిల్లాలో ఎగవేత మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ లక్ష్మీకిరణ్ హెచ్చరించారు. ‘వీ6 వెలుగు’ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్ర, శనివారం వరుసగా ‘అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ!’, ‘డీఫాల్ట్ మిల్లర్లకు రిజిస్ట్రేషన్ బంద్’ హెడ్డింగ్ లతో ప్రచురితమైన స్టోరీలపై శనివారం ఆమె స్పందించారు.