శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి దర్శనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం (సెప్టెంబర్ 27) శ్రీమలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు..
సెప్టెంబర్ 27, 2025
2