శ్రీశైలంలో సాయుధ బలగాలు : భక్తుల రద్దీ కంట్రోల్ కోసం రంగంలోకి..

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బందోబస్తు విధులకు స్పెషల్​ పార్టీ, ఆర్ముడ్​ రిజర్వ్​, ఏసీఎస్​పీ సిబ్బంది కర్నూలు..నంద్యాల.. అన్నమయ్య జిల్లాల నుంచి 180 మంది సాయుధ బలగాలు విధులు నిర్వహిస్తారు. వీరికి నంద్యాల  ఎస్పీ  సునీల్ షొరాణ్ దిశా నిర్దేశం చేశారు.