షాపింగ్ మాల్స్ లో గర్భిణుల కోసం.. స్పెషల్ పింక్ పార్కింగ్

కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ మాల్‌‌లో గర్భిణుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్​ సౌకర్యాన్ని కల్పించారు. దీనికి ‘స్పెషల్​ పింక్‌‌ పార్కింగ్’​ అని పేరు పెట్టారు.