షియా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి..షియా ముస్లిం కౌన్సిల్ డిమాండ్

సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు గవర్నర్ కోటా (సామాజిక సేవ)లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని షియా ముస్లిం కౌన్సిల్ డిమాండ్ చేసింది