సీఎంను కలిసిన టీజీఎస్జీడీసీఎఫ్ఎల్  చైర్పర్సన్

సీఎం రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్ పర్సన్  సరిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.