సీఎం తాగి వచ్చారు.. టెస్ట్ చేయాలి..! పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్షాల డిమాండ్
చండీగఢ్: చండీగఢ్‌లో కార్మిక దినోత్సవం సందర్భంగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని, ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని విపక్షాలు