సంక్రాంతికి కోడి పందేలు కాస్తున్నారా.. ఈ మోసాలు గ్రహించకపోతే మీ జేబులకు చిల్లే!

కోడి పందేలతో సంక్రాంతి పండుగ ముందే మొదలైంది. ఇప్పటికే చాలా చోట్ల కోడి పందేలు మొదలయ్యాయి. పందెం రాయుళ్లు కూడా జోరుగా పందేలు కాస్తున్నారు. అయితే కోడి పందాల్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. కోళ్లకు మత్తు మందు ఇవ్వడం, డమ్మీ కత్తులు కట్టడం, పుంజులను తారుమారు చేస్తూ.. గెలుపోటములను నియంత్రిస్తున్నారు. పందెం రాయుళ్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకే మోసపోకుండా ఉండాలంటే.. కోడి పందేల్లో జరిగే మోసాలు గురించి తెలుసుకోవాలి. ఈ క్రమంలో కోడి పందేల్లో ఎన్ని రకాలుగా మోసాలు జరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.