సంక్రాంతి వాహనాల రద్దీపై పోలీసుల నిఘా

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జాతీయ రహదారి 65 పై ప్రయాణికుల రాకపోకలను, ట్రాఫిక్ ను చిట్యాలలో డీఎస్పీ శివరాం రెడ్డి సీఐ నాగరాజు ఎస్సై మావిడి రవికుమార్ ఎస్పీలతో శరత్‌చంద్ర పవార్ పరిశీలించారు.