సంకల్ప సాధన దిశగా అడుగులు వేయాలి : ఎస్.వి. కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి

సరికొత్త సంకల్ప సాధన దిశగా కొత్త సంవత్సరంలో అడుగులు వేయాలని సుప్రసిద్ధ సినీ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ఆకాంక్షించారు.