స్కూల్ పాఠాలుగా చాగంటి ప్రవచనలు.. పరీక్షలు పెట్టి మార్కులు కూడా వేస్తారు..!

ఏపీలోని స్కూళ్లలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను పాఠ్యాంశాలుగా చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు గతేడాది ప్రవేశపెట్టగా.. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి బోధించనున్నారు. కేవలం బోధనలు మాత్రమే కాకుండా.. వాటిపై పరీక్షలు నిర్వహించి.. మార్కులు కూడా వేయనున్నారు. ఇక శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా చాగంటి ప్రవచనాలు చెప్పనున్నారు.