సంక్షేమ పథకాలు కాదు..విద్య, వైద్యం సమకూర్చితే చాలు

బషీర్‌‌బాగ్, వెలుగు: విద్యాభివృద్ధికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క డిమాండ్ చేశారు. ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వాలు సమకూర్చితే సంక్షేమ పథకాల అవసరం పెద్దగా ఉండదని అన్నారు.