రెండో రోజు కొనసాగిన స్కూల్ బస్సుల తనిఖీలు

రాష్ట్రంలో మంగళవారం రెండో రోజు కూడా స్కూల్ బస్సులపై  రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు విద్యా సంస్థలకు చెందిన 165 వాహనాలపై కేసులు నమోదు చేయగా, 40 బస్సులను అధికారులు సీజ్ చేశారు.