సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా : మంత్రులు పొన్నం, అడ్లూరి

ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.